Mahima Ganathaku

మహిమఘనతకు-అర్హుడవునీవే-నాదైవము
సృష్టికర్త-ముక్తిదాత-నాస్తుతులకు-పాత్రుడా

ఆరాధన-నీకే-ఆరాధన- ఆరాధన-స్తుతిఆరాధన-ఆరాధననీకే

చరణం: మన్నాను-కురిపించినావు-బండనుండి-నీళ్ళిచ్చినావు
యెహోవా-యిరే-చుచుకొనును-సర్వము-సమకుర్చును

చరణం: వ్యాదులను-తొలగించినావు-మృతులను-మరిలేపినావు
యెహోవా-రాఫా-స్వస్థపరచును-నను-స్వస్థపరచును

Leave a Reply