యోచించవా ఓ మానవ Latest Telugu Christian songs 2020 | Nani Prabhakar | Kjw Prem | David Varma# యోచించవా ఓ మానవ #
Lyrics, melody and song: Nani Prabhakar Barla
Music: Bro. Kjw Prem
Editing & Vfx: David Varma

Lyrics:

భగ భగ మండే అగ్నిగుండముకు
ఆహుతివౌతావ
దగదగ మెరిసే మెరిసే పరముకు నీవు
వారసుడవుతావా || 2 ||
|| యోచించవా ఓ మానవా
లేదు తరుణము ప్రభుని చేరి వేడుము || 2
1. నేర్చుకున్న నీ జ్ఞానం
సంపాదించిన పరిజ్ఞానం
ఆపలేదు నీ మరణం
బ్రతుకుటకు ఓ క్షణం || 2 ||
|| యోచించవా ఓ మానవా
లేదు తరుణము ప్రభుని చేరి వేడుము || 2
2. నిను ప్రేమించే బంధుగణం
నీకున్న భద్రత వలయం
ఏమి ఉన్న నీ వశం
పెంచునా నీ జీవం || 2 ||
|| యోచించవా ఓ మానవా
లేదు తరుణము ప్రభుని చేరి వేడుము || 2
3. చూసే విధి వైపరీత్యము
నెరవేరే ప్రతి ప్రవచనము
జరుగుతున్న ప్రతి ఒప్పందం
యేసురాజు ఆగమనం || 2 ||
|| యోచించవా ఓ మానవా
లేదు తరుణము ప్రభుని చేరి వేడుము || 2

source