Bethlehem Lo Sandadi Video Song With Telugu Lyrics | Telugu Christian Songs With Lyrics



Bethlehem Lo Sandadi Video Song With Telugu Lyrics
bethlahem songs
బెత్లహేములోనంట – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చేనంట – సందడి
పాటలు పాడేనంట – సందడి / 2 /
2 పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి / 2 /
2 సందడే సందడి చేయబోదాము సందడే సందడి / 2 /
Feliz Feliz ..
Merry Merry Christmas
Wishing you a Merry Christmas
Merry Christmas
Wishing you a Merry Christmas
అర్దరాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చేనంట – సందడి
రక్షకుడు పుట్టేనని – సందడి
వార్తను తెలిపేనంట – సందడి / 2 /
2 పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి / 2 /
సందడి సందడే సందడి – చేయబోదాము సందడే సందడి
సందడి సందడే సందడి – చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే!
Feliz Feliz ..
Merry Merry Christmas
Wishing you a Merry Christmas
Merry Christmas
Wishing you a Merry Christmas
గొల్లలు వచ్చిరంట సందడి
మనసార మొక్కిరంట సందడి
అందాల బాలుడంట – సందడి
అందరి దేవుడని – సందడి / 2 /
2 పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి / 2 /
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి / 2 /
Feliz Feliz ..
Merry Merry Christmas
Wishing you a Merry Christmas
Merry Christmas
Wishing you a Merry Christmas
తారను చూచుటకు – సందడి
జ్ఞానులు వచ్చిరంట – సందడి
పెట్టెలు తెచ్చారంట – సందడి
కానుకలిచ్చారంట – సందడి / 2 /
2 పుట్టేనని సందడి మా రాజు పుట్టేనని సందడి / 2 /
చేసారంట సందడే సందడి – చేయబోదాము సందడే సందడి / 2 /
Feliz Feliz ..
Merry Merry Christmas
Wishing you a Merry Christmas
Merry Christmas
Wishing you a Merry Christmas

Bethlehem Lo Sandadi Video Song With Telugu Lyrics | Telugu Christian Songs With Lyrics

Chinta Ledika Yesu Puttenu song with lyrics 2018 Lyrics https://youtu.be/sK1iJcs5EzM

Chinta Ledika Yesu Puttenu song with lyrics Text https://youtu.be/JJJL9ubPXMc

Deva Naa Mora Vinava Song Lyrics Telugu Lyrics https://youtu.be/PBdepaQ46Fw

or Sadh Bakthulara Lyrics | o Sadh Bakthulara Video lyrics Text https://youtu.be/20DH1BQkioI

sarva ganatha neeke prabhu song Lyrics Lyrics Text https://youtu.be/23D8GITwfPY

Sri Yesundu Janminche Reyilo Lyrics Text https://youtu.be/-HiSqIULoso

TARA VELASINDI AA NINGILO Video Song with Lyrics https://youtu.be/5sAZw0OwtjM

Telugu Christian Songs With Lyrics https://youtu.be/Btc9faqMTIw

Telugu Christian Songs With Lyrics, Telugu Jesus Songs, Christian Songs Telugu, Christian Songs Telugu Lyrics, Yesayya songs, yasayya songs with Lyrics, Telugu Christian Songs, Telugu Christian Music, Christian Songs in Telugu With Lyrics
Telugu Christmas song, h లో సందడి, bethlehem lo sandadi song
bethlehem lo sandadi original song, bethlehem lo sandadi dance
bethlehem lo sandadi jesus song, bethlehem lo sandadi video song
bethlehem lo sandadi song, bethlehem laugh sandadi lyrics
bethlehem lo sandadi telugu lyrics, bethlehem lo sandadi telugu christian song, bethlehem song
bethlehem lo sandadi mp3 song
bethlehem lo sandadi telugu christian song, Bethlehem lo sandadi video song

source