Gadachina Kaalam Telugu Christian Song || Jesus Videos Telugu ||



Gadichina Kaalam Telugu Lyrics
Artist: MM Srilekha
Album: Naa Hrudayamaa
Thanks to Music composer & singer

We only do for gospel.we have no copyright infringement
jesusvideostelugu1@gmail.com
యేసయ్యా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
స్తోత్రము దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) || గడచిన ||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కరుణించిన నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) || గడచిన ||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దయచేసిన దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) || గడచిన ||
Disclaimer under copyright 107 Under section 107 of the Copyright Act 1976, “fair use” is taken into account for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted under copyright law that may otherwise be infringing. Non-profit, educational or personal use tip the balance in favor of fair use.

source