GOOD FRIDAY SONG | Evari Kosamo Ee Prana Thyagam Song Lyrics | Telugu Christian Songs | #JesusLove



GOOD FRIDAY SONG | Evari Kosamo A Prana Thyagam Lyrics | Telugu Christian Songs | #JesusLove

Glory to GOD

Evari Kosamo Ee Prana Thyagam Lyrics: –

త్యాగము కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) || ఎవరి కోసమో ||

ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
నీకు నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా…. || ఎవరి కోసమో ||

జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
ఇచ్చావు జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
బళ్ళెముతో ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని || ఎవరి కోసమో ||

© Copyright 2019, All rights reserved for Channel TCS-Telugu Christian Songs.

————————————————– ——————————————–
Youtube Channel Telugu Christian Songs
► Subscribe Channel – Telugu Christian Songs
https://bit.ly/2sZlmoR

►Contact your video transfers: ohopavan@gmail.com

► Contact us Facebook
https://www.facebook.com/TCSTeluguChristianSongs
#EvariKosamoEePranaThyagam #GOODFRIDAYSONG
New latest Telugu Christian songs, Telugu Jesus songs
————————————————– —————————————

source