kallalo kaneerenduku jesus telugu video song with lyrics



Hi this is kalidindi swamy

You see jesuslove youtube channel
Thanks for your eye
Do you like this video songs comments share?
This video songs of Christianity for worship

Follow Jesus Law in social media links here
https://www.facebook.com/jesuslove590/

https://www.youtube.com/channel/UCVD-pq0vDpWCS2mBnKidsMQ

https://www.instagram.com/jesus_love590/?hl=en

https://b.sharechat.com/YSfXO9mu9R

http://m.helo-app.com/al/YNSYYfbSx

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ .గుండెల్లో దిగులు ఎందుకూ.ఇక
నీవు కలతచెందకూ
నెమ్మది లేకుందా.గుండెల్లో గాయమైనదా .ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ … యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ | ప |

1: హొరు గాలులూ వీచగా … తుఫానులు చెలరెగగా.మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా | 2 | యేసే నీ నావిక భయము చెందకూ నీవు ఇక .. యేసే నీ రక్షక..కలత చెందకూ నీవు ఇక | ప |

2: కరువు ఖడ్గములు వచ్చినా … నింద వేదన చుట్టినా.లోకమంత ఏకమైనా భయము చెందకుమా | 2 | రక్షక నీవు యేసే నీ రక్షక … దిగులు చెందకూ నీవు ఇక యేసే విమోచక..సంతసించుము నీవు ఇక

source