Krupaa Kshemamu Telugu Christian Song || Hosanna Ministries || Jesus Videos Telugu



Krupaa Kshemamu Telugu Christian Song With Lyrics

Hosanna Album
Tejhomayudu

We only do for gospel.we do not have any copyright infringement.if you have problems with our videos email us
jesusvideostelugu1@gmail.com

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
దయచేయువాడవు జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
దీవెనలైనాయి మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
చేకూర్చెను మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నీకే యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే || కృపా క్షేమము ||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
నిలిపాయి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
2 చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నీకే యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే || కృపా క్షేమము ||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
పదిలపరచితిని హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
2 ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నీకే నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే || కృపా క్షేమము ||

Disclaimer under copyright 107 Under section 107 of the Copyright Act 1976, “fair use” is taken into account for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted under copyright law that may otherwise be infringing. Non-profit, educational or personal use tip the balance in favor of fair use.

source