Na Prardhana alakinchumu latest Telugu christian song 2018 – CHORDS



Album: Yesulone Nireekshana
Song: After Prardhana
Sung by: Kinny Blessings & Anudeep
Text and composition: Koppolu Anudeep
Music: Jakie Vardhan

When we are down and depressed and there is no one to help us. We finally pray to God, and when we want an answer from God, we pray to God to show His grace. This song presents the theme that, despite all our odd situations, when we believe that God will deliver us from all kinds of problems or illness, He will surely save us and give us victory.

నా ప్రార్ధన అలకించుము నా మొరకు చెవియొగ్గుము
Hear my prayer, O LORD, let my cry for help come to you
నన్ను కరుణించుము నన్ను విడిపించుము
Have mercy on me and set me free
నన్ను లేవనెత్తుము నా యేసయ్యా నా యేసయ్యా
Lift Me Up My Jesus My Jesus

1 నా పాపము పోవునట్లుగా నా దోషము పోవునట్లుగా –2Times
Remove my sin and iniquity
నన్ను కడిగివేయుము నన్ను శుద్దిచేయుము
Cleanse me and make me holy (with your blood from Calvary)
నా యేసయ్యా నా యేసయ్యా
My Jesus My Jesus

2.నా ప్రాణము తల్లడిల్లగా నా పక్షమైయుండుము –2 Times
Be on my side as my soul is distressed
నీ శరణుజొచ్చియుంటిని నన్ను రక్షించుము
Have mercy on me when I make you my refuge
నా యేసయ్యా నా యేసయ్యా
My Jesus My Jesus

3. నా బలము క్షీణించగా జనులు నన్ను అపహసించగ –2Times
When I lost my strength and when people offended
నీకు నేను మొఱలిడితిని నీ కృపను కనబరచుము
I urge you, show your grace to me
నా యేసయ్యా నా యేసయ్యా
My Jesus My Jesus

4. నన్ను సిగ్గునొందనీయవు నన్ను చేర దీయువాడవు –2Times
Don’t be ashamed, you’re holding me
నిశ్చయముగ విడిపింతువు నన్ను బలపరతువు
You will definitely deliver and empower me
నా యేసయ్యా నా యేసయ్యా
My Jesus My Jesus

source