Yesu Nee Prema |ఆదరించు పాట| Latest New Telugu Christian Songs| Joshua Shaik Songs



# బ్రదర్ # జాషువాషేక్ # గారిఅననుభవాలఅద్భుతసాక్ష్యం
Melodious and heartbreaking song about astonishing love for Christ. Must see and share !!!

Ma ఒడి Amma Odi | ఆదరించు పాట | Latest New Telugu Christian Songs | Bro Joshua Shaik | KY Ratnam

Lyrics:
సాఖి: నా ప్రాణమా … నా యేసయ్యా … ఏ రీతి నీ ప్రేమను కొలుతునయా

యేసు నీ ప్రేమ మరిపించెను … అమ్మ ఒడిలోని వెచ్చందనము
యేసు నీ ప్రేమ చినబుచ్చెను … తేనె చుక్కలోని తియ్యందనము
కురిసెను నాలో నీ ప్రేమ జల్లులు
చిగురించెను నా ప్రాణము నిను పూజించుటకై.

1. గడిచిన కాలమంతా నా తోడువై నన్ను నడిపించావు
నా కష్ట సమయములో నా నీడవై నాకు ధైర్యమిచ్చావు
సదా ఈ ఆనందం నాకు ఆనవాలుగా- నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా

2. నీ సన్నిధిలో నే కార్చిన కన్నీరు నీకు పాదపుష్పమై
నీ సుగుణాలే నాకు వరములై నేనవ్వ్వాలి పరిపూర్ణము
నీ దీవెనలే నా సంతోష వస్త్రముగా – నీ క్రుపను నీ దయను నాకు దయచేయుమా

Glory to God !! God bless you !!
Song: Yesu Nee Prema
Album: Jushti – 2 # Jushti2
Text and Producer: Bro. Joshua Shaik #JoshuaShaikSangs
Music & sung by: KY Ratnam
Rhythms: Michael Pawan Gogi
Editing & Vfx: David Varma

© Copyright 2018, All Rights Passion For Christ
Bro Joshua Shaik

For more videos you can subscribe to our channel – www.youtube.com/passionforchrist4u

Please visit for more information
www.facebook.com/joshua.shaik
www.facebook.com/albumjushti
www.facebook.com/advitheeyaprema
www.facebook.com/nannenthaga
Contact information: 08712795677, 09573067249 (IND)
+ 1-9089778173 (USA)
Email: joshuashaik@gmail.com, passionforchrist17@gmail.com

source